Friday, 30 October 2015

ఇది విన్నారా 
ప్రపంచ పవర్ఫుల్ మాన్ ల సరసన మన మోడీ గారు ఉన్నారంట...సంతొషమ్ 
దేశానికి క్రొత్త  రాజుగారై న బీహారు ఎన్నికల వర్షం లో నక్క - నీలిమందు కధ లో లా రంగు వదులుతుందేమో చూడాలి